
‘బొమ్మరిల్లు’ మూవీతో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయిన ఈ యంగ్ హీరోకి యూత్ లో మంచి పేరుంది. ‘బొమ్మరిల్లు’ మూవీ తరువాత ఈ హీరోకి ఆమూవీ పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న భాస్కర్ మూవీ కావడంతో ఏఏమూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ‘బేబీ’ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఈమూవీలో డ్యూయల్ రోల్ చేస్తోంది.
ఈసినిమాకు సంబమహించిన పాటలు నెమ్మదిగ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఈసినిమా పాటలకు స్పందన బాగానే వస్తోంది. అయితే కథ పరంగా ఈమూవీ చాల డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈసినిమా కథ ఈషయంలో సిద్దూ రైటర్ గా ఎంటర్ అవ్వడంతో ఈమూవీ కథలో హీరో సిద్దూ తాను ఉపయోగించని టర్నింగ్ పాయింట్స్ కోసం చాల కష్టపడవలసి వచ్చింది అని అంటున్నారు.
వాస్తవానికి ఈమూవీ కథను ఈమూవీ దర్శకుడు కళ్యాణ్ టోటల్ స్క్రిప్ట్ విషయంలో తనదైన రీతిలో వ్రాసినప్పటికీ రచయితగా తనపై తనకు విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉన్న సిద్దూ ఈమూవీ కథలో అనేక మార్పులు చేర్పులు చేశాడు అని అంటున్నారు. అయితే ఈమూవీ కథ ‘డీజే టిల్’ రేంజ్ లో ఉండనప్పటికీ ఈయంగ్ హీరోకు ఉన్న క్రేజ్ రీత్యా దర్శకుడు అంగీకారంతో అనేక మార్పులు చేర్పులు చేశారని టాక్. దీనికితోడు ఈ మూవీ విడుదలైన రోజునే అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ కూడ విడుదలకాబోతోంది. ఈమూవీ పై చాల అంచనాలు ఉన్నాయి. కేవలం లిప్ లక్ సీన్స్ పై ఆధారపడకుండా నటుడుగా తన క్రేజ్ పెంచుకోవడానికి ఈ డిఫరెంట్ మూవీ పై సిద్దూ చాల ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది..