
కాగా ప్రజెంట్ సమంత తన నెక్స్ట్ మూవీస్ లిస్ట్ గురించి తన నెక్స్ట్ మూవీస్ గురించి బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది . ఆమె ప్రొడ్యూసర్ గా ఒక సినిమాను కూడా ఓకే చేసింది . ఇలాంటి మూమెంట్లోనే సమంతకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయి . సమంత ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్ళు అవుతున్న సరే ఆమెకు మాత్రం ఒక కోరిక తీరని కోరికగానే మిగిలిపోయిందట . అది తెలుసుకున్న జనాలు ఇక ఆ కోరిక ఎప్పటి కూడా నెరవేరదు అని కూడా అంటున్నారు .
అది మరేంటో కాదు ప్రభాస్ తో నటించాలి అనే కోరిక . సాధారణంగా రెబల్ స్టార్ ప్రభాస్ తో నటించే ఛాన్స్ అందరికీ రాదు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే కొన్ని కొన్ని సార్లు అవకాశం కోసం వెయిట్ చేయాల్సిందే. అయితే సమంత ఎప్పటి నుంచో ప్రభాస్ తో నటించాలి అని వెయిట్ చేస్తుంది . కానీ సమంతకు మాత్రం ఆ అదృష్టం వరించనేలేదు . కాగా సమంత ఇకపై ప్రభాస్ తో నటిస్తుంది అన్న అసలు కూడా ఎవరికీ లేవు. సమంత సినిమాలకి బాగా దూరంగా ఉంటుంది . రెబెల్ స్టార్ పాన్ ఇండియా లెవల్ లో పాపులారిటి సంపాదించుకున్నాడు . వీళ్ళ ఇద్దరి కాంబో సెట్ అవ్వాలి అంటే అది ఎప్పటికి సాధ్యం కాని పని అని అందరికీ తెలిసిందే..!