సాధారణంగా చాలామంది డైరెక్టర్స్ కి ఇలాంటి థాట్స్ వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా బిగ్ బడా స్టార్ హీరో ఏదైనా సినిమాలో నటించేటప్పుడు తమ భార్యని ఆ స్పెషల్ సినిమాలో గెస్ట్ పాత్రలో చూపించాలి అని చాలామంది డైరెక్టర్ లు ఆశ పడుతూ ఉంటారు . కానీ కొన్ని కొన్ని సార్లు కొందరు హీరోలు అలాంటి ఆప్షన్ను రిజెక్ట్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా రామ్ చరణ్ - మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్ ఎప్పుడు అలా డైరెక్టర్ లు చెప్తే వెంటనే రిజెక్ట్ చేస్తూనే ఉంటారు.  మరీ ముఖ్యంగా మహేష్ బాబు నటించిన ఎన్నో సినిమాలలో హీరోయిన్ నమ్రతను గెస్ట్ పాత్రలో చూపించాలి అంటూ చాలా మంది డైరెక్టర్స్ ఫోర్స్ చేశారట. 


కానీ మహేష్ బాబు ఎప్పుడు కూడా అలా ఓకే చెప్పనేలేదు . అంతేకాదు ఆ తర్వాత ఎన్నో సినిమాలలో ఉపాసనను అలాగే గెస్ట్ రోల్ లో చూపించాలి అంటూ రాంచరణ్ ని స్టార్ డైరెక్టర్ లు  రిక్వెస్ట్ చేశారు . అయినా సరే ఒప్పుకొనే ఒప్పుకోలేదు రామ్ చరణ్ . గతంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇలాంటి సిచువేషన్ ని రభస సినిమా లో నటిస్తున్న టైంలో ఫేస్ చేశారట.  రభస సినిమాలో ప్రణతి - సమంత క్లైమాక్స్ సీన్స్ అప్పుడు హీరోయిన్ లక్ష్మీ ప్రణతిని ఒక స్పెషల్ క్యారెక్టర్ లో చూపించాలి అంటూ చాలా ట్రై చేశారట డైరెక్టర్ .

కానీ జూనియర్ ఎన్టీఆర్ అందుకు ఒప్పుకున్న లక్ష్మీ ప్రణతి అలా సినిమాలో కనిపించడానికి జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారు మాత్రం అస్సలు ఒప్పుకోలేదట.  ఇలాంటివన్నీ మా ఫ్యామిలీస్ లో కుదరవు అంటూ మొహానే చెప్పేసిందట . అలా లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కనిపించే ఛాన్స్ మిస్ చేసుకున్నట్లయింది.  సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అయింది . మరొకసారి నందమూరి ఫ్యాన్స్ ఈ విషయాన్ని బాగా వైరల్ చేస్తున్నారు . కాగా ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ పలు సినిమాలకి కమిట్ అవుతూ జెట్ స్పీడ్ లో తన కెరీయర్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. దేవర 2 ని సెట్స్ పై కి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు . అంతేకాదు ప్రశాంత్ నీల్ సినిమాలోను సమ్మర్ తర్వాత ఆయన షూట్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది...!

మరింత సమాచారం తెలుసుకోండి: