
ఈ అందాల భామ rx 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వెంకీ మామ, మంగళవారం, హెడ్ బుష్ లాంటి సినిమాలలో నటించింది. అలాగే ఈ గ్లామరస్ బ్యూటీ కొన్ని సినిమాలలో సహాయక పాత్రలలో కూడా కనిపించింది. పాయల్ రాజ్‌పుత్ ఎప్పుడు తన స్టైలిష్, హాట్ అవుట్‌ఫిట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా మరోసారి ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ లో పాయల్ రాజ్‌పుత్ టవల్ లో కనిపించింది. టవల్ లో తన అందాలను చూపిస్తూ ఉన్న వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక ఆ వీడియో ని చూసిన నెటిజన్స్ అబ్బబ్బా ఏం అందం ఏం అందం అని కొందరు సంపేత్తే సంపేయ్యే ని అందాలతో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఏమో అవసరమా లైక్స్ కోసం ఇలా పెట్టడం అంటూ కామెంట్స్ పెడతారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ అందరూ పాయల్ రాజ్‌పుత్ పైన ఫుల్ ఫైర్ అయ్యారు. ఇంతలా బారితెగించావ్ ఏంటి అంటూ కామెంట్స్ లు మండిపడుతున్నారు. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ వెంకట లచ్చిమి అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.