
జాక్వెలిన్ ఫెర్మాండేజ్ తన నటనతో పాటుగా మ్యూజిక్ వీడియోలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీగానే క్రేజ్ సంపాదించింది. శ్రీలంక ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ నిరంతరం ఫోటో షూట్లతోనే భారీ క్రేజ్ అందుకుంది. తాజాగా పాపులర్ జి స్టూడియో అవార్డు సైతం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ అమ్మడు మతి పోగొట్టే అందాలని ప్రదర్శిస్తూ బ్లాక్ దుస్తులలో మరింత అట్రాక్షన్ గా కనిపిస్తోందట. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. బ్లాక్ దుస్తులను తన ఎద అందాలను పలుచని దుస్తులతో కప్పేసి మరి చూపిస్తోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెమెరా ముందు ప్రదర్శించిన ఫోజులు మరింత నేటిజెన్స్ ను ఆకర్షించేలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫోటోలకు ఇమే చిరునవ్వే హైలెట్ గా నిలవడం గమనార్హం . టోన్డ్ బాడీ తో ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇప్పటికి ఎన్నో చిత్రాలలో నటించిన జాక్వెలిన్ త్వరలోనే హౌస్ ఫుల్ 5, వెల్కమ్ టు ది జంగిల్ వంటి ప్రాజెక్టులలో కూడా నటిస్తోందట. ఇటీవలే ఈమె సోను సూదుతో కలిసి నటించిన ఒక సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ నిరంతరం తన అందాలతో మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ అమ్మడు.