పాన్ ఇండియ‌ హీరో ప్రభాస్ పేరు గట్టిగానే మరమగుతుంది .. అసలు ఈ హీరో పేరు లేకుండా సినిమా వార్తలు ఉంటాయా ? అంటే ఏంటి అనుకుంటున్నారా .. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు .. ఇక వరుసగా ప్రభాస్ పేరు వినిపిస్తూనే ఉంటుంది .. అసలు ఇంతకీ ఏంటా మేటర్ అనుకుంటున్నారా ? మా నాన్నగారి మీద గౌరవం తో కన్నప్పలో నటించేందుకు ప్రభాస్ డబ్బులు కూడా తీసుకోలేదు .. ఇక ఈ మాట ఎత్తితే ఊరుకోనంటూ విష్ణువు చెప్పిన మాటలను తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు .


కన్నప్ప సినిమా రిలీజ్ అయితే ఒక్కసారి వెండి తేరపై ప్రభాస్ ని చూసుకోవచ్చు అన్ని అభిమానులు అనుకుంటున్నారు .. అంతేకాకుండా బాహుబలి రూపంలో వారికో స్వీట్ సర్ప్రైజ్ కూడా ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ .. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు ఇది రెండో భాగ‌నికి మూలం అయితే అవ్వచ్చు కానీ అంతకు మించిన మ్యాజిక్ ఏదో ఉంది మొదటి భాగంలో ఉంది అంటూ మరోసారి బాహుబలి వన్ గురించి మాట్లాడుకుంటున్నారు అభిమానులు . ఇప్పుడు ఈ మాటలు జోరు మరింత పెరిగింది .. బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయిన డేటు కే రీ రిలీజ్ ఉండే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి . రీరిలీజ్ ఫీవర్ నుంచి కాస్త బయటకు వచ్చాక రాజా సాబ్‌ ని ప్లాన్ చేయాలంటున్నారు మేకర్స్ ..


వచ్చే ఆగస్టు మధ్యలో రాజా సాబ్ ను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట .. మారుతి కెరియర్ లోని నెవర్ బిఫోర్ అనే విధంగా ఈ సినిమా ఉండబోతుందట .. ప్రభాస్ తో కలిసి పనిచేసిన రోజులని ఆశలు మర్చిపోవాలని కూడా అంటున్నారు నటుడు సప్తగిరి .. రాజా సాబ్‌ గురించి ఈ మధ్య ఆయన చెప్పిన కొన్ని మాటలు బాగా వైరల్ అవుతున్నాయి .. ప్రభాస్ అభిమానులు ఈ సినిమాతో పండగ చేసుకోవడం ఖాయం అనేది ఆయన మాటల్లో వినిపించిన అసలైన మీనింగ్ .. వీటన్నింటినీ విన్న అభిమానులు ఈ ఇయర్ కి ఈ అప్డేట్లో సరిపోతాయంటూ ఎంతో ఆనంద పడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: