
అయితే ఈ సినిమా కథ గురించి గానీ హీరో పాత్ర గురించి గానీ ప్రజెంట్ చిత్ర బంధం ఎలాంటి అప్డేట్ , క్లూ కూడా ఇవ్వటం లేదు ..అయితే ఇక్కడ .. ఈ సినిమా ఓ పిరియాడిక్ డ్రామా అన్నీ తెలుస్తుంది .. ఓ మారుమూల ప్రాంతం కరెంటుకు నోచుకోలేదట .. ఆ ప్రాంతానికి కరెంటు తీసుకురావడానికి హీరో ఏం చేశారన్నది ఈ సినిమా స్టోరీ అని సమాచారం .. మాస్ యాక్షన్ హీరో ఇజం వీటి మధ్యలో ఓ లవ్ స్టోరీ తో పాటు ఓ మంచి మెసేజ్ కూడా ఈ సినిమా లో ఉంటుందని టాలీవుడ్ వర్గాల టాక్ . రవితేజ మిస్టర్ బచ్చన్ ఫ్రేమ్ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది ..
మురళీ శర్మ , రాహుల్ రామకృష్ణ వంటి వారు కీలకపాత్రలో నటిస్తున్నారు . అలాగే ఈ సినిమాకు మెర్విన్ సంగీతం అందిస్తున్నారు .. త్వరలోనే ఈ సినిమా టైటిల్ని కూడా అధికారకంగా ప్రకటిస్తారట .. రామ్ కూడా ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు . ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు అందుకోలేకపోయాయి .. ఇప్పుడు మాస్ కథలను వదిలిపెట్టి పక్క క్లాస్ టచ్ తో ఉన్న సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు ఈ యంగ్ హీరో . ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి .