సాధారణంగా ఏ తల్లి అయినా సరే తన కొడుకే టాప్ లో ఉండాలి అని..  తన కొడుకే తోపైన హీరో అని అనుకుంటూ ఉంటారు.  ప్రతి ఒక్క తల్లి అలా అనుకోవడంలో తప్పులేదు . సురేఖ లాంటి స్టార్ హీరో తల్లి అలా అనుకోవడంలో అసలు తప్పులేదు . కానీ సురేఖ మాత్రం చాలా చాలా జెన్యూన్.  కొడుకు కాదు భర్త కాదు ఎవరు తప్పు చేసిన సరే.. ఎవరి సినిమా బాగోలేకపోయినా సరే ఆ విషయాన్ని ఓపెన్ గానే ఒప్పేసుకుంటూ ఉంటుందట.  మరీ ముఖ్యంగా రామ్ చరణ్ కెరియర్ లో ఆమె ఎంతో కీలకపాత్ర వహించిందో ఆమె స్వయంగా చెప్పు కొచ్చింది .


రామ్ చరణ్ కంటే నటన పరంగా వరుణ్ తేజ్ చాలా చాలా బెస్ట్ అని మెగా ఫాన్స్ అభిప్రాయం . సురేఖ అభిప్రాయం కూడా అదే . రామ్ చరణ్ ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ వస్తూ ఉంటారు అని ..వరుణ్ తేజ్ చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటారు అని .. చాలా సందర్భాలలో ఆనందంగా మెగా ఫ్యామిలీతో చెప్పుకొచ్చారట . అంతేకాదు స్వయాన రాంచరణ్ ముందే నీ కథల ఎంపికలు కన్నా కూడా వరుణ్ తేజ్ కధల చూస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది అని వరుణ్ తేజ్ చూసి నేర్చుకో అంటూ కూడా చెప్పిందట.



అంతే కాదు సరదాగా వాళ్ళిద్దరూ ఈ విషయంలో గొడవ కూడా పడ్డారట.  నాకన్నా నీకు వరుణ్ తేజ్ నే ఇంపార్టెంట్ నా..? వరుణ్ తేజ్ ఇష్టమా..? అంటూ చరణ్ అడగ్గా.. అవును వరుణ్ తేజ్ నటన బాగుంటుంది వరుణ్ బాబు చూస్సింగ్ కథలు బాగుంటాయి అంటూ ఓపెన్ గానే చెప్పకొచ్చిందట. సరదాగా వాళ్ళిద్దరూ వరుణ్ తేజ్ కారణంగా గొడవ కూడా పడ్డారట. అప్పట్లో ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది.  సురేఖ ఎంత నిజాయితీగల మనిషి అనేది ఈ ఒక్క విషయం కారణంగా చెప్పొచ్చు అంటున్నారు మెగా ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: