"క్యాస్టింగ్ కౌచ్"... ఈ పదం చాలా సార్లు వినే ఉంటాం . డిఫరెంట్ డిఫరెంట్ గా క్యాస్టింగ్ కౌచ్ పద్ధతులను అమలు చేస్తూ ఉంటారు  అందుకు అలవాటు పడిన స్టార్స్ . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ తమ సినిమాలో హీరోయిన్గా ఎవరినైనా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళను ఒక నైట్ గడపాలి అంటూ కండిషన్ పెడతారట . . . ఆ లిస్టులో బడా స్టార్ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ఉండడం గమనార్హం. అ డైరెక్టర్స్ పేర్లు కూడా ఒక హీరోయిన్ నిజాయితీగానే బయటపెట్టింది .


కానీ ఆయన పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి కావడంతో జనాలు ఎవరు కూడా అది పట్టించుకోలేదు . ఆ హీరోయిన్ ఇప్పటికీ 20 సార్లకు పైగా ఆ డైరెక్టర్ పేరు చెప్పి మరి ఇతగాడు నన్ను వాడుకున్నాడు వాడుకున్నాడు అంటూ బయట పెట్టింది.  కానీ ఆ విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. కాగా ఆ డైరెక్టర్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు ఆయన సినిమాలో వర్క్ చేసిన ప్రతి హీరోయిన్ ని అలా వాడేశారట.  మరి ముఖ్యంగా హీరోయిన్స్  ప్రైవేట్ పార్ట్స్ ని తాకరాని చోట  తాకుతూ ఆయన పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడట.



పైకి మాత్రం చాలా సైలెంట్ గా కనిపించినా ఈ తెలుగు డైరెక్టర్ గురించి  హీరోయిన్స్ అందరికీ తెలిసిందే.  కాకపోతే పేరు ఉన్న  డైరెక్టర్ కావడంతో పెద్ద హీరోయిన్ లు సైతం చూసి చూడనట్లు వదిలేస్తూ వచ్చారట.  దీంతో సోషల్ మీడియాలో మరొక్కసారి ఈ డైరెక్టర్ పేరుని ఏకీపారిస్తున్నారు జనాలు. మొత్తానికి సైలెంట్ కిల్లర్ అనే ట్యాగ్ ని దక్కించుకున్నాడౌ ఈ తెలుగు స్టార్ మోస్ట్ డైరెక్టర్. నెక్స్ట్ ఈ డైరెక్టర్ ఖాతాలో బలి అవ్వాల్సిన ముద్దుగుమ్మ ఏవరో అంటూ జనాలు వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: