ఈ మధ్యకాలంలో బయోపిక్ ల ట్రెండ్ బాగా నడుస్తుంది . మరీ ముఖ్యంగా సమాజంలో ఎవరైనా సరే ఇంట్రెస్టింగ్ గా ఏదైనా పనిచేస్తే..  వాళ్ళ ఆధారంగా ఆ సినిమా ని  తెరకెక్కించేస్తున్నారు . రీసెంట్గా "తండేఅల్" సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . "తండేఅల్" సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు సినీ చరిత్రను తిరగరాసింది.  అయితే నాగచైతన్య కెరియర్ను మలుపు తిప్పిన ఈ సినిమా ఒరిజినల్ గా జరిగిన కథ అని అందరికీ తెలిసిందే.


"అమరన్" సినిమా కూడా అలాంటిదే.  ఒక వీర జవానుడి లైఫ్ ఆధారంగా తెరకెక్కిన సినిమా . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక హీరోయిన్ బయోపిక్ ట్రెండింగ్ లోకి వచ్చింది . ఆమె మరి ఎవరో కాదు ఆర్తి అగర్వాల్ . ఆర్తి అగర్వాల్ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . తనదైన స్టైల్ లో నటించిన ఆమె చిన్నతనంలోనే మరణించే విధంగా ఆమె  లైఫ్ ని  డిజాస్టర్ గా మార్చుకున్నింది.  కాగా  ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఆర్తి అగర్వాల్ బయోపిక్ తెరకెక్కించాలని చూస్తున్నారు డైరెక్టర్స్ .



కాగా ఇన్నాళ్ళకి ఒక కోలీవుడ్ డైరెక్టర్ ఈ ప్రాజెక్టుని సెట్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ పాత్రలో  త్రిష ఆమె చెల్లి అతిథి అగర్వాల్ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారట.  అంతేకాదు ఆర్తి అగర్వాల్ లైఫ్ లో ఒక తెలుగు హీరో కీలక పాత్ర పోషించాడు. ఆయన ఎవరో అందరికి తెలుసు. ఇప్పౌడు ఆ హీరో క్యారెక్టర్ కోసం ఆది పినిశెట్టిని చూస్ చూసుకున్నారట , సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త ఇంట్రెస్ట్ గా మారింది. ఆర్తి అగర్వాల్ మరణం పై అందరికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఈ మూవీతో అయినా అవి క్లారిటీకి వస్తాయి ఏమో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: