
ఇక ఇది నిజమే .. కళ్యాణ్ , రవితేజ కోసం ఓ స్టోరీ సిద్ధం చేశారు .. ఆయనకు ఆ స్టోరీని చెప్పేసారు కూడా .. అయితే ఇది సూపర్ హీరో స్టోరీ అని టాక్ .. అయితే దీనికి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ను జత చేశారు .. రవితేజ సూపర్ హీరో లాంటి కథని ఎంచుకోవడం ఇదే మొదటిసారి .. ఈ రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో సూపర్ హీరో సినిమాలు పై ఇంట్రెస్ట్ బాగా పెరిగింది .. హనుమాన్ లాంటి సినిమానే అది పెద్ద హిట్ .. తేజా సజ్జా చేస్తున్న మిరాయ్ కూడా సూపర్ హీరో లాంటి స్టోరీనే .. ఇప్పుడు రవితేజ కూడా అదే జోనర్లో సినిమా చేయబోతున్నాడు.
2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలన్నది ముందు ప్లాన్ .. అయితే ఇది కుదిరేలా కనిపించడం లేదు .. ప్రీ ప్రొడక్షన్ కే చాలా సమయం పడుతుందని .. వచ్చి ఆగస్టులోగా ఈ సినిమా షూటింగ్ కి వెళ్ళటం సాధ్యం కాదని కూడా తెలుస్తుంది .. అలాగే ఈ సినిమా మేకింగ్ కి కనీసం 10 నెలల సమయం పట్టిన .. 2026 చివర్లో గాని రవితేజ సినిమా రిలీజ్ కు రాదు .. అయితే ప్రస్తుతం మాస్ జాతర సినిమా చేస్తున్న రవితేజ .. అయితే ఈ మూవీ కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే వస్తుంది .. ఆ తర్వాత వెంటనే మరోసారి ఇదే బ్యానర్లు మరో సినిమాకు ఓకే చెప్పారన్నమాట . వీటితో పాటుగా ’అనార్కలి’ అనే మరో కథకు కూడా ఓకే చెప్పారు రవితేజ .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో అన్ని కుదిరితే ఈ సినిమా 2026 సంక్రాంతికి రావచ్చునే అంటున్నారు .