టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రూట్ సపరేట్ అనే సంగతి తెలిసిందే. వాక్చాతుర్యం విషయంలో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, డ్యాన్స్ లో కానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో కాని, యాక్టింగ్ విషయంలో కాని తారక్ కు ఎవరూ సాటిరారనే సంగతి తెలిసిందే. ఈ క్వాలిటీలు ఎన్టీఆర్ లో ఉన్న స్పెషల్ క్వాలిటీలు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వార్2 సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేశారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించే సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమాలకు పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటం గమనార్హం.
 
జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలకు సంబంధించి లుక్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.
 
అయాన్ ముఖర్జీ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. వార్2 సినిమా కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్   రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలను సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. తారక్ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: