
ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి నుంచి మరో చెత్త వాదన మొదలైంది .. త్వరలో నే ముగ్గురు అగ్ర హీరోలు చనిపోతారు అంటూ వేణు స్వామి చెప్పినట్టు ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ 5 న్యూస్ లో ఆ వీడియో క్లిప్ ను ఎక్స్‌క్లూజీవ్ గా ప్రచారం చేసింది .. అలాగే డిబేట్ కార్యక్రమం లో జర్నలిస్టు మూర్తి ఈ వీడియో క్లిప్ ను లైవ్ లో చూపించాడు .. అందు లో వేణు స్వామి నేను ముగ్గురు చనిపోతారు అని చెప్పా .. ఒక హీరోయిన్ , ఒక హీరో చనిపోతారు .. విజయ్ దేవరకొండ , ప్రభాస్ , సమంత ఎవరైనా ఒకరు సూసైడ్ చేసుకుని చనిపోతారు .. అయితే నా లెక్క ప్రకారం విజయ్ దేవరకొండ ఇందులో సూసైడ్ చేసుకుంటాడు .
ఇక ఇది బయటకు రావడాని కి టైం పడుతుంది అంటూ వేణు స్వామి ఆ వీడియో లో అన్నాడు .. ఇదే వీడియో ని మూర్తి తన లైవ్ డిబేట్లో ప్రచారం చేశాడు .. గతంలో శోభిత , నాగచైతన్య పై జాతకాలు చెబితే .. ఇక ఆ సమయంలో వీడియ జర్నలిస్ట్ ల ఫారం వాళ్లు వేణు స్వామి పై కేసు పెట్టారు .. ఇప్పుడు వేణు స్వామి పై వారు ఏం చేయబోతున్నారు అనే వాదను కూడా మరోసారి బయటకు వచ్చింది .. టీవీ 5 లో వచ్చిన ఈ వీడియో లో అంతా స్పష్టంగా ఉంది అందు లో మాట్లాడింది వేణు స్వామిని అని కూండ బద్దలు కొడుతున్నాడు జర్నలిస్టు మూర్తి ..అయితే తనకు ఓ అండర్ కవర్ జర్నలిస్ట్ ఈ వీడియో పంపించాడని మూర్తి చెబుతున్నాడు .