తెలుగు సినీ పరిశ్రమ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ప్రభాస్ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి కేవలం తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రభాస్ కొంతకాలం క్రితం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా ... పృధ్విరాజ్ సుకుమారన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ ని తాజాగా మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కి రీ రిలీజ్ లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి మొదటి రోజు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు.

తాజాగా ఈ మూవీ బృందం వారు సలార్ పార్టీ 1 మూవీ కి మొదటి రోజు రీ రిలీజ్ లో భాగంగా 3.24 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక సలార్ పార్ట్ 1 మూవీ కి రీ రిలీజ్ లో కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: