కచ్చితంగా ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది . ప్రతి మనిషిలోనూ ఒక వీక్ పాయింట్ ఒకానొక సిచువేషన్ లో బయటపడుతూ ఉంటుంది.  మన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ కి కూడా కొన్ని కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి.  మరీ ముఖ్యంగా రామ్ చరణ్ కి ఫ్యామిలీ సెంటిమెంట్ ..జూనియర్ కి ఆడపిల్లల సెంటిమెంట్ ..చిరంజీవికి వర్క్ సెంటిమెంట్..ఇలా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది . అయితే టాలీవుడ్ ఇండస్ట్రిలో  రెబల్ స్టార్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్ కి ఎలాంటి వీక్ పాయింట్ ఉంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది .

సాధారణంగా ప్రభాస్ ఎక్కువగా ఓపెన్ అప్ అవ్వడు.. ఏ విషయాన్ని బయట పెట్టాడు . తనకు నొప్పి వచ్చిన సరే ఇది నొప్పి అని బయట పెట్టని మనస్తత్వం కలవాడు ప్రభాస్ . ఆ విషయం అందరికి తెలుసు. అలాంటి ప్రభాస్ కి ఉన్న వీక్ పాయింట్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇప్పుడూ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. నెట్టింట బాగా వైరల్ గా మారింది.  ప్రభాస్ కి ఫుడ్ చాలా వీక్ పాయింట్ . ఎస్ ప్రభాస్ చాలా చాలా నెమ్మది మనస్తత్వం కలవాడు .

మరీ ముఖ్యంగా ప్రభాస్ ఎవరైనా పిల్లలను ఆకలితో చూస్తున్న లేకపోతే ఆకలి వేస్తుంది అని ప్రభాస్ ని అడిగిన చాలా చాలా మెల్ట్ అయిపోతాడు . ఎంతలా అంటే అసలు ఎటువంటి సిచువేషన్ లో ఉన్న సరే వారికి కడుపునిండా భోజనం పెట్టించడానికి ట్రై చేస్తాడు . అంతలా ప్రభాస్  కి అది వీక్ పాయింట్ గా మారిపోయింది . ప్రభాస్ చాలామంది జనాలకు ఫుడ్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే.  మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ ని సైతం ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తూ ఉంటాడు అంటూ నాటి కామెంట్స్ చేస్తుంటారు ఆయనతో వర్క్ చేసే స్టార్స్. మరీ ముఖ్యంగా ప్రభాస్ తో ఉంటే డైటింగ్ కష్టం అనేది అందరి అభిప్రాయం..!

మరింత సమాచారం తెలుసుకోండి: