జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్ పాపులారిటీని అంతకంతకూ పెరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా ఇంటి పేరుకు గౌరవం తెచ్చే పని చేశారు. నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు ప్రకటించడం గమనార్హం.
 
కొణిదెల గ్రామ అభివృద్ధి దిశగా పవన్ అడుగులు వేసి ఇంటి పేరుకు గౌరవాన్ని ఎన్నో రెట్లు పెంచారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు పడాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా సినిమాల్లో నటించడానికి అయితే ఆసక్తి మాత్రం చూపించడం లేదని సమాచారం అందుతోంది.
 
పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని ఫిక్స్ అయ్యారని భవిష్యత్తులో సైతం ఆయన దృష్టి రాజకీయాలపై మాత్రమే ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ రాజకీయాలలో జనసేన ఎంట్రీతో ఎన్నో మార్పులు వచ్చాయి. పవన్ తలచుకుంటే రాష్ట్రానికి మరింత మంచి జరగడం పక్కా అని చెప్పవచ్చు. పవన్ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారు.
 
పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధిస్తే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృష్టిస్తారు. పవన్ సినిమాల్లో నటించాలని భావిస్తే లుక్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సి ఉంది. కెరీర్ విషయంలో పవన్ కళ్యాణ్ మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలున్నాయి. పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: