
అలీమ్ హకీమ్ అనే హెయిర్ స్టైలిష్ట్ సెలబ్రిటీల హెయిర్ కట్ కోసం లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారట. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, ధోనీ ఇలా అందరు స్టార్ హీరోలు ఈయన కస్టమర్లే కావడం గమనార్హం. టాలీవుడ్ స్టార్స్ హెయిర్ కట్ కోసం ఇంత ఖర్చు చేస్తారా అని నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ కు ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయడం కూడా సాధారణం కాదనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్స్ ను అభిమానించే వాళ్లు సైతం భారీ స్థాయిలో ఉన్నారు. టాలీవుడ్ స్టార్స్ సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండటం గమనార్హం. టాలీవుడ్ హీరోలు ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు మెయింటనెన్స్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక అవుతోంది. టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ ఉండటం గమనార్హం. టాలీవుడ్ స్టార్స్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.