
హీరోయిన్ రాశి కన్నా పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఒక బిగ్ బడా బిజినెస్ మ్యాన్ ని అంటూ తెలుస్తుంది . ఆమె కూడా తన చిన్ననాటి స్నేహితుడు అయిన దుబాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుందట. దుబాయ్ లో ఈయన పెద్ద బిజినెస్ మాన్ అని తెలుస్తుంది . అంతేకాదు చాలా మంచి ఆస్తి కల పర్సన్ అంటూ కూడా టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . నిజానికి రాశిఖన్నా పెద్దగా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయినా హీరోయిన్ కాదు .
బోలెడు సినిమాలల్లో నటించింది. అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. మంచి హీరోయిన్ అంటూ పేరు సంపాదించుకుంది. కానీ స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది. రాశి ఖన్నా కి ఇప్పుడిప్పుడే ఆఫర్లు తగ్గుతున్నాయి . ఇదే మూమెంట్లో రాసి ఖన్నా పెళ్లి వార్త వినిపించడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అంతేకాదు వీళ్ళ పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకునేసారట. త్వరలోనే వీళ్ళ పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా కూడా బయట పెట్టబోతున్నారట . ఆల్రెడీ ఈ విషయం ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా తెలుసు అంటూ కూడా టాక్ వినిపిస్తుంది . ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రిలో రాశీ ఖన్నా పేరు మారుమ్రోగిపోతుంది.