ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా విన్న పేరు ఏదైనా ఉంది అంటే అది కేవలం రష్మిక మందన్నా అనే చెప్పాలి.  ఎస్ రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తనదైన స్టైల్ లో ఎన్నో ఎన్నో మంచి పాత్రలో నటించింది . రీసెంట్ గానే బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ తన ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీలో హ్యాట్రిక్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది . అయితే ఇప్పుడు అందరూ రష్మిక మందన్నా గురించి మాట్లాడుకుంటున్నారు .


రష్మిక రష్మిక రష్మిక అంటూ ఆమె పేరుని జపం చేస్తున్నారు . అయితే రష్మిక మందన్నాల హిట్ కొట్టాలి అన్న ..రష్మిక మందన్నాల నేషనల్ క్రష్ అవ్వాలి అన్న ఒక బిగ్ బడా స్టార్ పర్సన్ హ్యాండ్ పడితే చాలు అంటూ జనాలు నాటీ కామెంట్స్ చేస్తున్నారు . ఆయన ఎవరో తోపైన హీరోనో.. లేకపోతే డైరెక్టర్ నో..కానే కాదు వేణు స్వామి . ఒక ఆస్ట్రాలజర్ . యస్ వేణు స్వామి చెయ్యి పడితే ఆహీరోయిన్ జాతకం మారిపోతుంది అంటున్నారు జనాలు.



ఆయన తో పూజలు చేయించుకుంటే ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్గా మారిపోతుంది అంటున్నారు జనాలు.  గతంలో రష్మిక మందన్నా.. వేణుస్వామితో పూజలు చేయించుకున్న కారణంగానే ఈ రేంజ్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయి నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది అని .. ఎవరైనా నేషనల్ క్రష్ అవ్వాలి అనుకుంటే వేణు స్వామితో పూజలు చేయించుకోండి అంటూ నాటీగా వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.  సోషల్ మీడియా ప్రజెంట్ రష్మిక మందన్నా పేరుతో పాటు వేణు స్వామీ పేరు కూడా ట్రెండింగ్లోకి వచ్చింది. కాగా ప్రజెంట్ రష్మిక మందన్నా.. బాలీవుడ్ లో మూడు కోలీవుడ్ లో రెండు సినిమాలను చేస్తూ బిజీ బిజీగా ఉంది . ఆల్రెడీ తెలుగులో రెండు సినిమాలకు కమిట్ అయింది.  ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ పై ఉన్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: