
ఈసీరియల్ అక్టోబర్ 16- 2017 లో స్టార్ట్ అయ్యింది. మాక్సిమం ఏడు సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ సీరియల్ ఇప్పటికీ ప్రేక్షకల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది. సీజన్ 1 పూర్తి అయి సీజన్ 2 లో కి అడుగుపెట్టి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంది. అందులో హీరోయిన్ పాత్రలో వంటలక్క పాత్ర కు మాత్రం ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు .ఈ సీరియల్లో వంటలక్క తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది. ఆమె పేరు "ప్రేమి విశ్వనాథ్". ప్రేమి విశ్వనాధ్ కేరళ రాష్ట్రానికి చెందిన నటి కానీ ఇప్పుడు తెలుగులో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వంటలక్క పాత్రలో మాత్రం ఆమెకు ఎవరు సాటిరారు. అంతా అద్భుతంగా నటిస్తోంది. ప్రేమి విశ్వనాధ్ పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు .ఆమె ఫ్యామిలీ ఏంటి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్నది. పెద్దగా ఎవరికి తెలియదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ నటి రెగ్యులర్ గా తన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఈ క్రమంలో ఆమె కూతురి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిన్నది రియల్ కూతురా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. రియల్ కూతురు కాదు రీల్ కూతురు మాత్రమే కార్తీకదీపం సీరియల్ లో వంట లెక్క కూతురిగా నటించిన ఈ చిన్నారి ఆమె మరెవరో కాదు. సౌర్యాగా కార్తీకదీపం సీరియల్ లో నటించిన ప్రేక్షకుల మనసులను దోచుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ ''బేబీ కృతిక'' ఈ చిన్నారి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసింది. అలాగే పలు సీరియల్స్ లోనూ నటించింది .ఇప్పుడు ఈ చిన్నదాని ఫోటోలు నెట్ ఇంట వైరల్ గా మారాయి. ఎంతో అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తన ఇంస్టాగ్రామ్ లో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతో రచ్చ చేస్తున్నాయి .