
టాలీవుడ్ లో తనదైన ముద్ర సంపాదించుకున్న ప్రగ్య ఎన్నో అరుదైన అవకాశాలను కూడా అందుకొని బాగానే ఆకట్టుకుంది.కంచే సినిమాతో మంచి పాత్రలో నటించి బాగానే క్రేజ్ అందుకుంది ఆ తర్వాత ఎంతోమంది అగ్ర హీరోల చిత్రాలలో నటించిన ప్రగ్యా ఎక్కువగా అత్య తెలుగు అమ్మాయిల కనిపించే పాత్రలోనే నటించింది. అఖండ, డాకు మహారాజు వంటి చిత్రాలలో నటించిన ప్రగ్యా బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలను నటించింది.
సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ కూడా బ్లాస్ట్ అయ్యే విధంగా ఫోటోలను షేర్ చేస్తూ ఉండే ప్రగ్య ఇప్పుడు తాజాగా ఇంటర్నెట్ ని షేక్ చేసేలా ఒక ఖరీదైన బ్లేజర్ ను ధరించి విభిన్నమైన స్టైల్ లో తన వీపు అందాన్ని చూపిస్తూ చూపు తిప్పుకొని లుక్కులో కుర్రకారులను కట్టిపడేసేలా చేస్తోంది. తన కళ్ళతోనే మాయ చేస్తూ బ్యాక్ సైడ్ అందాలను మొత్తం చూపిస్తాను ఈ ముద్దుగుమ్మ. ఒక్కో ఫోటోలు ఒకే యాంగిల్ తన అందాలతో మైండ్ బ్లాక్ బ్లాక్ ప్రజ్ఞ చేస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.