మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ అంజలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి అందులో అనేక మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈమె గీతాంజలి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితం ఈ సినిమాకు కొనసాగింపుగా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాను రూపొందించారు.

ఇందులో కూడా అంజలి ప్రధాన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాలో అంజలి తన హాట్ అందాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కించింది. కొంత కాలం క్రితం రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమా విడుదల ఆయన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అంజలి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా ఈ నటికి నిరాశనే మిగిల్చింది.

ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఎన్నో సందర్భాలలో తన అందాలను ఆరబోసిన అంజలి సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కాలంలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా అంజలి అదిరిపోయే లుక్ లో ఉన్న కోట్ ను ధరించి , తాను వేసుకున్న కోట్ బటన్స్ మొత్తం విప్పేసి తన హాట్ "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అంజలి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: