
అది కూడా కత్తిలాంటి హీరోయిన్ "టబు" గురించి కావడంతో జనాలు ఇంకా ఇంకా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందానికి అందం నటనకి నటన. సీనియర్ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి హిట్ పుట్టించే రేంజ్ లో రోల్స్ చూస్ చేసుకుంటుంది . అయితే టబు ఇంత అందంగా ఉండడానికి కారణం ఆమె చేసే వ్యాయామాలు కొన్ని అయితే వాడే క్రీములు కూడా కొన్ని అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఆమె ఇంత ఏజ్ వచ్చినా ముఖం మడతలు రాకుండా మెయిన్ టైన్ చేయడానికి ఒక స్పెషల్ క్రీమ్ కారణం అంటూ మాట్లాడుకుంటున్నారు .
అది ఫారెన్ బ్రాండెడ్ ప్రోడక్ట్ అంటూ కూడా తెలుస్తుంది . ఆమె అది స్పెషల్ గా ఇంపోర్ట్ చేసుకొని మరి వాడుతున్నారట . దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా అదే క్రీమ్ ని వాడుతున్నారట . అంతేకాదు ఆ క్రీం కాస్ట్ కూడా చాలా చాలా ఎక్కువే అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . బాలీవుడ్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఆమె బికినీ ఏరియాలో వాడే క్రీమ్.. ఆమె వాడే అన్ని ప్రోడక్ట్ లోకి కాస్ట్లీ క్రీమ్ అంటూ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు . ఇలా టబు పేరు మరొకసారి బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది..!