సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్స్ కి విజయాలతో పాటు అందం కూడా ఎంతో ముఖ్యం. విజయాలు ఉండి అందం తగ్గినా కూడా సినిమా అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. దానితో నటీమణులు సినిమాలతో విజయాలను అందుకోవడం పై ఏ స్థాయిలో ఇంట్రెస్ట్ ను చూపిస్తూ ఉంటారో ... తమ అందాలను కాపాడుకోవడానికి అదే స్థాయిలో కష్టపడుతూ ఉంటారు. నటి మనులు అందంగా కనబడడం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందుకోసం కేవలం కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటూ ఉంటారు.

అలాగే గంటల కొద్ది జిమ్లో వర్క్ అవుట్ లో చేస్తూ ఉంటారు. ఇక దాదాపు ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు అందరూ కూడా జూమ్లో గంటల కొద్దీ కష్ట పడుతూ ఉంటారు. ఇక జిమ్లో వారు కష్టపడుతున్న తీరును కూడా కొన్ని సందర్భాలలో ప్రజలకు తెలియజేయడం కోసం ఆ వీడియోలను , ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండే బ్యూటీలు కూడా చాలా మందే ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న నటీమణులలో రాశి ఖన్నా ఒకరు. ఈమె కూడా రోజులో గంటల కొద్దీ జిమ్లో కష్టపడుతూ ఉంటుంది. తాజాగా రాశి ఖన్నా జిమ్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో రాశి ఖన్నా తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో రాసి కన్నా జిమ్ డ్రెస్ లో ఉంది.

ఈ ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన జిమ్ డ్రెస్ లోని ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న తెలుసు కదా అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ అనేక తమిళ , హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: