పెళ్లి తర్వాత కీర్తి సురేష్ బ్యాక్ టు బ్యాక్ అభిమానులకి బిగ్ బిగ్ షాక్ లు ఇచ్చేస్తూ వస్తుంది . మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత అసలు మోడరన్ గానే కనిపించదు కీర్తి సురేష్ అనుకున్న వాళ్ళకి బిగ్ షాకే ఇచ్చింది ఈ మహానటి . టూ హాట్ కాదు దానికి మించిన రేంజ్ లో ఉండే హాట్ నెస్ తో కుర్రాళ్లకు హీట్ పెంచేసింది.  సాధారణంగా కీర్తి సురేష్ గురించి ఇలాంటి హాట్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ ఎక్స్పెక్ట్ చేయరు అభిమానులు . అది కూడా పెళ్లి తర్వాత ఓ మై గాడ్ అని అనుకుంటారు . కానీ కీర్తి సురేష్ ఏ కారణంగా అలాంటి ఫోటోషూట్ చేస్తుందో తెలియదు కానీ ఇన్నర్ వేర్ కూడా కనిపించే విధంగా టూ హాట్ గా ఉండే ఫొటోస్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ఆమె పేరుకి ఆమె నెగిటివిటీ క్రియేట్ చేసుకుంది .


కీర్తి సురేష్ పేరు చెప్తే ఇప్పుడు కొంత మంది జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.  అంతే కాదు బూతులు కూడా తిడుతున్నారు . అయితే ఇలాంటి టైం లోనే కీర్తి సురేష్ తీసుకున్న నిర్ణయం బాగా ట్రెండ్ అవుతుంది. నిజానికి పెళ్లి తర్వాత కీర్తి సురేష్ కొన్ని సినిమాలలో ఆఫర్ వస్తున్నాయి . కానీ ఆమె ఒప్పుకోవడం లేదట. ఎందుకంటే అవి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కాకపోవడం . అయితే కీర్తి సురేష్ ఇలా సినిమాల పైన డిపెండ్ కాకుండా భర్త బిజినెస్ బాగోగులు కూడా చూసుకోవాలి అంటూ భర్త బిజినెస్ లో భాగమైందట .



అంతేకాదు స్పెషల్గా కొన్ని బ్యూటీ ప్రోడక్ట్ క్రీమ్స్ ను లాంచ్ చేయబోతుందట . స్పయాన కీర్తి సురేష్ ఈ బిజినెస్ చేయబోతుందట.  ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు అంటే ఇప్పుడు నువ్వు ఇక సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసినట్లేనా అంటూ మాట్లాడుతున్నారు . ఏమో కీర్తి సురేష్ బిజినెస్ చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగాలనుకుంటుంది ఏమో.. లేకపోతే ఎందుకులే ఇక ఆఫర్లు రావు పెళ్లయిపోయిందిలే ఇప్పుడు సెటిల్ అయిపోదాం అంటూ ఈ విధంగా నిర్ణయం తీసుకుందా..? తెలియాలి అంటే కీర్తి సురేష్ స్పందించాల్సిందే.  ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: