
నిజమే అప్పటి వరకు బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు . ఏదో అడపాదప చిరంజీవి పుణ్యమాంటూ తెరపై కనిపించారు . ఫస్ట్ టైం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అంటే అలాంటి మాటలు తప్పవు అంటూ ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని లైట్గా తీసుకున్నారు . అయితే ఆ బడా నిర్మాతే బన్నీతో సినిమా కోసం ఆయన ఇంటి చుట్టూరు గిరగిరా తిరిగిన రేంజ్ కి ఎదిగిపోయాడు అల్లు అర్జున్ . పుష్ప 2 తర్వాత ఆయన రేంజ్ ఎలా మారిపోయిందో..?? ఆయన పేరు ఎలా మారుమ్రోగిపోయిందో మనకు తెలుసు .
స్వయానా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలినే కాల్ చేసి మరి బాలీవుడ్లో ఫిలిం కోసం బన్నీని ముంబైకి రప్పించుకున్నాడు అంటే బన్నీ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు . ఆడి మొఖానికి అంత సీన్ లేదు అనే మాట దగ్గర నుంచి ఆడు ఇండస్ట్రీ మగాడ్రా బుజ్జి అనే రేంజ్ కి ఎదిగాడు బన్నీ అంటున్నారు బన్నీ ఫ్యాన్స్ . కాగా అట్లే దశకత్వంలో బన్నీ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అని ఉగాది రోజు ఈ సినిమా నుంచి అప్డేఅట్ రాబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఉగాది వరకు వెయిట్ చేయాల్సిందే..!