
బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత లవ్ బ్రేకప్ రూమర్స్ తో నిరంతరం ఈమె పేరు వినిపిస్తూనే ఉన్నది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న దిశా పటాని తాజాగా తన అందచందాలతో కుర్రాలను మాయ చేసేలా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో దిశా పటాని తన ఎద అందాలను, నడుము అందాలను హైలైట్ చేస్తూ చేతులు పైకి ఎత్తి మరి తన అందాలతో మత్తు కళ్ళతో విరహవేదనతో ఉన్నట్టుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
దిశా పటాని ఒక్కో ఫోటోలో ఒక్కో యాంగిల్ లో పలు రకాల ఫోటోలను షేర్ చేసింది.ఈ ఫోటోలు చూసిన కుర్రకారులు సైతం దిశా పటాని అందాలు పటాసుల పేరుతున్నాయి ఈమె అందాలు చూసి తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.మరి ఇంత ఘాటైన అందాలను చూపిస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు పలువురు నెటిజన్స్ వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో సినిమాలలో కంటే ఎక్కువగా సోషల్ మీడియా లోనే ఎక్కువగా బ్లాస్ట్ అయ్యేలా చేస్తోంది దిశాపటానికి. అలాగే కల్కి సినిమాలో కూడా నటించింది ప్రస్తుతం సీక్వెల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.