సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా గుర్తింపు సాధించడం అంత సులువు కాదు. కానీ ఒకప్పుడు చిన్న చిన్న సినిమాలలో నటించిన హీరోయిన్స్ యే ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని రాణిస్తున్నారు. వారి అందం, అభినయంతో అందరి మనసు దోచుకున్నారు. అయితే అందులో మొదటగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఉంటుంది. ఇక బాలీవుడ్ సినీ పరిశ్రమ విషయానికి వస్తే స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి పరిచయం అనవసరం. ఇదిలా ఉండగా.. కొందరు హీరోయిన్స్ సినిమాలలోకి తమ అక్కలాగే గుర్తింపు సొంతం చేసుకోవడానికి వచ్చారు. కానీ గుర్తింపు సంపాదించుకోలేకపోయారు. అయితే ఆ హీరోయిన్స్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి పరిచయం అనవసరం. ఈ అందాల భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి, మంచి ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. ఈమె ఎంతో మంది స్టార్ హీరోల సరసన జత కట్టింది. కాజల్ చెల్లి నిషా అగర్వాల్ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాలు చేసినప్పటికీ అంతగా ఫేమ్ కాలేకపోయింది. శిల్ప శెట్టి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఈమె వెంకటేష్ తో సాహస వీరుడు సాగర కన్య సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. శిల్ప శెట్టి చెల్లి షమితా శెట్టి ఎన్నో హిందీ సినిమాలలో నటించినప్పటికి అక్కలగా క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ సినిమాలలో నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ చెల్లి పరిణితి చోప్రా బాలీవుడ్ లో హిట్ సినిమాలు చేసింది కానీ ప్రియాంక చోప్రా లాగా పేరు మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. అలాగే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కి ఉన్నంత గుర్తింపు తన సోదరి నిధి అగర్వాల్ కి లేదు. సీనియర్ నటి రాధ లేని సినిమా లేదు అనేట్లుగా నటించింది. ఈ భామ కి ఉన్న రేంజ్ అంతా ఇంత కాదు. ఈమె చెల్లి అంబిక మాత్రం రాధ అంతలా సక్సెస్ అవ్వలేకపోయింది. అలాగే జయసుధ నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆమె చెల్లి సుభాషిణి మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.