
అంతలా తన పేరుపై నెగిటివిటీ పెంచుకున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు . మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తన కెరియర్లో చేసిన ఒక బిగ్ మైనస్ పాయింట్ గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నా రు . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పై హీరోయిన్ పూనమ్ ఎలాంటి మాటలు మాట్లాడుతుందో అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా ఆయన కారణంగానే తన కెరియర్ నాశనమైంది అనేది పూనం వాదన . ఎన్నోసార్లు ఆయన పై మండిపడింది . కానీ త్రివిక్రమ్ మాత్రం ఒక్కటంటే ఒక్కసారి కూడా స్పందించనేలేదు .
ఇప్పటికే ఎన్నోసార్లు పూనమ్ - త్రివిక్రమ్ పై మండిపడింది. కానీ ఆయన ఒక్కసారి కూడా స్పందించకపోవడంతో ఆయన వైపు తప్పుంది కాబట్టే సైలెంట్ గా ఉన్నాడు అనేలా కామెంట్స్ దక్కించుకునేలా చేసింది . త్రివిక్రమ్ సినిమాలు ఇప్పుడు జనాలు ఇష్టపడకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే అంటున్నారు సినీ విశ్లేషకులు. చూడాలి మరి త్రివిక్రమ్ ఈ నిందల నుంచి ఎలా బయటపడతాడో. కాగా బన్నీతో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . కానీ ఇప్పుడు బన్నీ ఆ సినిమాను హోల్డ్ లో పెట్టి అట్లీతో తెరకెక్కే సినిమాకి కమిట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు అఫీషియల్ గా జరగబోతున్నాయట..!