కోట్లాదిమంది జనాలకు హీరోయిన్ రష్మిక మందన్నా అంటే ఇష్టం . రష్మిక పేరు వింటే కూడా పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతారు . రష్మిక అంటే పడి చచ్చిపోతారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . బాయ్స్ హాస్టల్ లో బాత్రూం డోర్లు మీద రూమ్స్ లో రష్మిక పోస్టర్స్ ఎలా దర్శనమిస్తూ ఉంటాయి అనేది అబ్బాయిలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కడ చూసినా సరే రష్మిక రష్మిక అంటూ ఎక్కువగా రష్మిక పేరున జపించేస్తున్నారు కుర్రాళ్ళు . అయితే అటువంటి రష్మిక ఫేవరెట్ హీరో ఎవరు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది .


ఎంత పెద్ద స్టార్ హీరో అయినా హీరోయిన్ అయినా తమకంటూ కొన్ని క్వాలిటీస్ ఉంటే తమకంటూ కొన్ని ఇష్టా ఇష్టాలు ఉంటాయి . అలాగే రష్మీకకి కూడా చిన్నప్పటినుంచి కొందరు హీరోస్ అంటే బాగా ఇష్టం ..బాగా లైక్ చేస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా కోలీవుడ్లో ఆమెకు రజనీకాంత్ అంటే చాలా చాలా ఇష్టం.  రజినీకాంత్ సినిమాలు  చూస్తూనే ఆమె పెరిగింది అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది . ఇక తెలుగు ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే మాత్రం అక్కినేని నాగార్జున అంటూ చెప్పుకొచ్చింది.



చాలామంది సీనియర్ హీరోస్ లలో ఫేవరెట్ అంటే ఒకటి బాలయ్య లేదా చిరంజీవి పేరు చెబుతూ ఉంటారు . కానీ రష్మిక మాత్రం చాలా నాటిగా వెరైటీగా నాగార్జున పేరుని చూస్ చేసుకుంది. నాగార్జున అంటే అందరికీ ఇష్టమే కానీ ఒక హీరోయిన్ ఇలా నాగార్జున అంటే ఇష్టం .. ఆయన నా ఫేవరెట్ హీరో అని చెప్పడం చాలా ట్రెండ్ అవుతుంది . అది కూడా నేషనల్ క్రష్ నాగార్జున తన ఫేవరెట్ అని చెప్పడం బాగా వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు హీరోయిన్ రష్మిక మందన్నా పేరు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: