ప్రభాస్.. చాలా చాలా నెమ్మదస్తుడు అని అందరికీ తెలిసిందే . చాలా సిగ్గు పడిపోతూ ఉంటాడు . చాలా చాలా షై గల పర్సన్. మిగతా హీరోలకి ప్రభాస్ కి చాలా చాలా వ్యత్యాసం ఉంది.  మిగతా హీరోలు ఒకటి రెండు సార్లు రొమాంటిక్ సన్నివేశాల గురించి టేక్స్ తీసుకున్న నాలుగో సారి ఆ సన్నివేశాలను ఓకే చేసేస్తూ ఉంటారు.  అయితే ప్రభాస్ మాత్రం ఏటువంటి రోల్ అండ్ సీన్స్  అయినా చెప్తే చేస్తాడేమో కానీ రొమాంటిక్ సన్నివేశాలలో నటించమన్నా ..రొమాంటిక్ యాంగిల్ లో కనిపించాలి అన్న మహా సిగ్గు పడిపోతూ ఉంటాడు.


మరి ముఖ్యంగా రాజమౌళిని ఓ సినిమా విషయంలో ముప్పు తిప్పులు పెట్టాడు. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కి చుక్కలు చూపించాడు.  ఆ సినిమా మరేంటో కాదు "బాహుబలి" . ఈ సినిమాల్లో "మనోహరీ" సాంగ్ బాగా హిట్ అయింది . మరీ ముఖ్యంగా ముగ్గురు హాట్ బ్యూటీస్ తో ప్రభాస్ చిందులు వేయాలి . అసలు ఈ సాంగ్లో మొదటగా ఒక హీరోయిన్ తోనే అనుకున్నారట . కానీ రాజమౌళి ఎప్పటికప్పుడు ప్లాన్ మార్చేస్తూ ముగ్గురు హీరోయిన్స్ ని సెట్స్ పైకి తీసుకొచ్చేశారు . అయితే ప్రభాస్ మాత్రం నేను అలాంటి సాంగ్ చేయలేను  సార్ నన్ను వదిలేయండి వదిలేయండి అన్న అస్సలు వినలేదట.



నువ్వు ఈ పాట చేయాల్సిందే అంటూ చాలా నాటి రొమాంటిక్ స్టెప్స్ కంపోజ్ చేసేలా కొరియోగ్రాఫర్ కి చెప్పారట . మరి ముఖ్యంగా ప్రభాస్ బ్యాక్ ఒక హీరోయిన్ రైట్ ఒక హీరోయిన్ లెఫ్ట్ ఒక హీరోయిన్ అల్లేసుకొని స్టెప్ అయితే ప్రభాస్ చేయడానికి చాలా చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారట . అంతేకాదు ప్రభాస్ ఈ స్టెప్ ని పర్ఫెక్ట్ చేయడానికి 50 కి పైగానే  టేక్స్ తీసుకున్నారట . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది , మరీ ముఖ్యంగా ఈ పాటను ఎప్పుడు చూసినా సరే జనాలు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: