అల్లు అర్జున్ .. ఇండస్ట్రీలో ఈ పేరుకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది అందరికి తెలుసు. స్టైలిష్ స్టార్.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా అది తక్కువగానే ఉంటుంది . ఆఫ్కోర్స్ బిగ్ బడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి పైకి వచ్చాడు . కానీ తన కష్టం తన శ్రమ ఎక్కడ వృధా కాలేదు. తను చూస్ చేసుకునే సినిమాలు కొన్ని ఫ్లాప్ అవ్వగా మరికొన్ని హీట్ అయ్యాయి . ఎటువంటి సినిమాలను చూస్ చేసుకుంటే జనాలు ఆదరిస్తారు.. లైక్ చేస్తారు అనే విషయం కారణంగా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ బన్నీ ముందుకు వెళ్లాడు.


మరీ ముఖ్యంగా పుష్పలాంటి సినిమాని బన్నీ చేస్తాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . అలాంటి హాట్ మూవీ ని చూస్ చేసుకుని బన్నీ అందరి మనసులను గెలుచుకున్నాడు . అయితే అలాంటి బన్నీ మనసే గెలిచాడు ఒక స్టార్ సింగర్ . ఆయన పాడే పాటలు అంటే బన్నీకి ఎంతో ఇష్టం. ఎప్పుడు మొబైల్ లోనూ..అదే విధంగా కార్ లోనూ ఆయన పాడిన పాటలనే వింటూ ఉంటారు. ఆయన పాడిన పాటలు వింటుంటే మనసు ఎటోపోతుంది అంటుంటాడు బన్నీ.



ఆ కారణంగానే బన్నీ తన సినిమాలో అవకాసం ఇచ్చాడు.  ఆయన మరెవరో కాదు "సిద్ శ్రీరామ్". ఈ పేరుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ నే ఉంది.  పుష్ప సినిమాలో చూపే బంగారమాయనే శ్రీవల్లి అనే సాంగ్ అడిగి మరీ శ్రీరామ్ చేత పాడించుకున్నాడు బన్నీ.  ఈ పాట ఇప్పటికి విన్న మనసు ఎటో వెళ్లిపోతూ ఉంటుంది . మనసుకు చాలా హాయిగా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది . అలాంటి ఒక రేర్ వాయిస్ గల వ్యక్తి సింగర్ శ్రీరామ్. ఈయన పాడిన పాటలు అన్ని బాగుంటాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: