మంచు ఫ్యామిలీ ఈ రీసెంట్ టైమ్స్ లో వరుస వివాదాల్లో బాగా వార్తల్లో నిలుస్తూ హట్ టాపిక్ గా మారింది .. ప్రధానంగా ఎప్పుడు ఈ కుటుంబంలోని మహిళలు బయటకు రాలేదు మంచి లక్ష్మి నటి కావడంతో పాటు సోషల్ యటివిటీస్ చేస్తున్నడంతో పాటు ఆమె కోంత మీడియాలో యాక్టివ్ గా ఉండేది .. కానీ మంచు వారి కోడలు మాత్రం పూర్తిగా ప్రైవేట్ లైఫ్ కే పరిమితమ్యరు .. అయితే తాజాగా మొదటిసారిగా మంచు విష్ణు భార్య విరానిక ప్రేక్షకులు ముందుకు వచ్చారు.. మంచు విష్ణు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న కన్నప్ప మూవీ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. మరోవైపు మంచు విష్ణు ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు ... ఈ క్రమంలోని తాజాగా ఆయన భార్య విరానిక కూడా ఓ మీడియా ముందుకు రావడం ఇప్పుడు కొంత విశేషంగా మారింది .. ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రధానంగా ఆమె తన ఇష్టాలను కూడా అందులో వెల్లడించింది . అలాగే అందులో తన బ్యాగ్ కలెక్షన్ గురించి కూడా ఆసక్తికర విషయాలు బయటపెట్టింది .
ఇక మంచు విష్ణు భార్యకు బ్యాక్స్ అంటే ఎంతో ఇష్టమట . ఒక విధంగా చెప్పాలంటే ఆమెకు అవి అంటే పిచ్చి అని కూడా చెప్పింది . ఆమె వద్ద అత్యంత కాస్ట్లీ బ్యాగ్ ఉన్నట్లు కూడా తెలిపింది . ఇక దాని విలువ ఏకంగా 32 లక్షలు ఉంటుందట .. అంతేకాకుండా విరనిక వద్ద ఏకంగా 200 వరకు బ్యాగులు ఉంటాయని తనకు బ్యాక్ కలెక్షన్ ఇష్టమని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది . తను ఎక్కువగా షూస్ బ్యాగులపై డబ్బు ఖర్చు చేస్తాని కూడా తెలిపింది. ఆమె ఓ వైపు న్యూయార్క్ అకాడమీ ఫౌండర్ డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు కూడా అలాగే సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ వర్క్ చేస్తున్నారు. ఫ్యామిలీని కూడా ఎంతో బాగా చూసుకుంటున్నారు .
ఇక వీరానిక బ్యాగ్ కలెక్షన్ విషయంలో పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు అని చెప్పవచ్చు .. నేషనల్ క్రాష్ రష్మిక , సమంత వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ స్థాయిలో బ్యాగులు వాడరు .. వారు కేవలం లక్షా రెండు లక్షలు బ్యాగులు వాడితే గొప్ప అనుకుంటారు. కానీ మంచు విష్ణు భార్య ఏకంగా 32 లక్షలు విలువ చేస్తే బ్యాగులు వాడటం కొంత ఆశ్చర్యంగా మారింది . అయితే రీసెంట్ గా మంచు విష్ణు తన పిల్లల విషయంలో మాత్రం విష్ణు కొత్త చర్చకు తెర లేపాడు . ఓ ఇంటర్వ్యూలు మాట్లాడుతూ కుటుంబం నియంత్రణ పాటించరా ? అన్న ప్రశ్నకి రియాట్ అవుతూ తనకు పిల్లలంటే ఇష్టమని తెలిపారు .. వాళ్లతో ఆడుకోవడం ఇష్టమని వెల్లడించారు ఇంకా పిల్లల్ని కానాలని ఉందని అదే విషయం తన భార్యతో చెప్పితే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పినట్టు కూడా చెప్పుతూ అందరికీ షాక్ ఇచ్చాడు .. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే ముగ్గురు అమ్మాయిలు ఒక బాబు .