ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, మోడల్ నటాషా గత ఏడాది విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది. ఈ విషయం అటు హార్దిక్ పాండ్యా అభిమానులను తీవ్రంగా కలిసి వేసింది. వివాహమైన ఏడాదికే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నట్లుగా  ఈ జంట అధికారికంగా తెలియజేయడం జరిగింది. అయితే వీరికి ఒక కుమారుడు కూడా జన్మించారు. ప్రస్తుతం ఈ కుమారుడు బాధ్యతలను మొత్తం కూడా హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా నే తీసుకున్నది.


అయితే హార్థిక్ పాండ్యా నుంచి నటేషా విడిపోవడంతో సోషల్ మీడియాలో విపరీతంగా అందాల విందును చేస్తూ సోషల్ మీడియా యూజర్స్ కి నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా నటాషా షేర్ చేసిన ఫోటోలు మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. తన ఇంస్టాగ్రామ్ లో నటాషా తన బికినీ అందాలతో టూ హాట్ గా కనిపిస్తోంది. ఏదో వెకేషన్ కి వెళ్లి మరి అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది నటాషా. పలు రకాల విభిన్నమైన యాంగిల్స్ లలో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. బికినీలో స్విమ్ షూట్ వద్ద తన అందాలను చూపిస్తూ ఒక వీడియోను కూడా షేర్ చేసింది.



ఈ వీడియోలు చూసిన పలువురు నెటిజన్స్ సైతం ఈ బోల్డ్ లుక్ ఫోటోలు ఎవరికోసం నటాషా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా విడాకుల అనంతరం మరింత బోల్డ్ గా రెచ్చిపోయి తన అందాలను చూపించేస్తుందని  పలువురు నెరిజ న్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.మరి రాబోయే రోజుల్లో తన బాయ్ ఫ్రెండుని ఏమైనా పరిచయం చేస్తూనే చూడాలి మరి. హార్దిక్ పాండ్యా కూడా ఇటీవలే కొత్త గర్ల్ ఫ్రెండ్ ని కూడా పరిచయం చేసినట్లు సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలు వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: