
కాగా తాత సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ రీమేక్ చేయాల్సి వస్తే ఏ సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ కి ఇదే ప్రశ్న ఎదురవ్వగా " తాత చేసిన సినిమాలు అన్నీ కూడా ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ అని.. అందులో ముఖ్యంగా నేను చేయాలి అనుకునే లిస్ట్ చాలా చాలా పెద్దది అని.. అయితే ఎవరైనా సరే ఫస్ట్ నన్ను వచ్చి తాత సినిమాలలో రీమేక్ చేసే సినిమా ఏది అంటే మాత్రం కచ్చితంగా "దానవీరశూరకర్ణ" అని చెప్తాను అని.. ఆ డైలాగ్స్ ఇప్పటికీ కూడా నాకు బాగా గుర్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు".
"అలాంటి ఒక హుందా గల పాత్రలో నటించాలి అని అనుకుంటున్నాను అంటూ తారక్ చెప్పడం ఫ్యాన్స్ ని మరింత గా అట్రాక్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతూ హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది . ఈ సినిమాను తెరకెక్కించాలి అన్న రీమేక్ చేయాలి అన్న మహా మహా కష్టం . తాత ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈజీగా రీప్లేస్ చేయొచ్చు కానీ దానవీరశూరకర్ణ లాంటి ఒక సినిమాను తెరకెక్కించాలి అంటే మాత్రం మన ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు ఎవ్వరు కూడా అందుకు సెట్ కారు అనేది సీనియర్ ఎన్టీ రామారావు గారి అభిమానుల అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో రాబోయే కాలంలో..????