సోషల్ మీడియాలో కంపారిజన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది . ఆ హీరోతో ఈ హీరోకి ..ఈ హీరోయిన్ తో ఆ హీరోయిన్ కి .. ఆ డైరెక్టర్డైరెక్టర్ ..ఆ ప్రొడ్యూసర్ప్రొడ్యూసర్ అంటూ రకరకాలుగా జనాలు కంపారిజన్ చేస్తూనే ఉంటారు . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ విషయం హాట్ టాపిక్ అదే విధంగా ఇంట్రెస్టింగ్ గా మారింది . ఉదయ్ కిరణ్ బ్రతికి ఉంటే ఇప్పుడు ఏ పాన్ ఇండియా స్టార్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుండేవాడు అనేది హైలెట్గా మారింది.


చాలామందికి ఉదయ్ కిరణ్ అంటే చాలా చాలా ఇష్టం . ఇండస్ట్రీలో ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడు.. ఎలా కొందరి మాయమాటలకు బలయ్యాడు అనేది అందరికీ తెలుసు. అలాంటి ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని మరణించడం నిజంగా ఫ్యాన్స్ కి జనాలకి మర్చిపోలేని విషయం.  అయితే ఆ కష్టాలను బేర్ చేస్తూ ఉదయ్ కిరణ్ బ్రతికుంటే మాత్రం కచ్చితంగా ఇప్పుడు హీరో ప్రభాస్ స్థానాన్ని రీప్లేస్ చేసి ఉండేవాడు అని మాట్లాడుకుంటున్నారు జనాలు.  ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు .



మరీ ముఖ్యంగా లవ్ స్టోరీస్ కి ప్రభాస్ బాగా సూట్ అవుతాడు . అయితే ఉదయ్ కిరణ్ కూడా లవర్ బాయ్ అంటూ ట్యాగ్ చేయించుకున్నాడు . ఉదయ్ కిరణ్ బ్రతికుంటే మాత్రం కచ్చితంగా ప్రభాస్ ప్లేస్ ని రిప్లేస్ చేసి ఉంటాడు అని జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కాగా ప్రజెంట్ ప్రభాస్ ఎంత స్టార్ స్టేటస్ అందుకున్నాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . ఒక్కొక్క సినిమాకి 150 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకుంటున్నాడు అంటే ఆయన రేంజ్ ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ పాన్ ఇండియా లెవల్ లో చాలా మంది హీరోస్ పాపులారిటీ సంపాదించుకున్నారు..కానీ అందరిలోకి మోర్ స్పెషల్ ప్రభాస్..!

మరింత సమాచారం తెలుసుకోండి: