తెలుగు సినిమా పరిశ్రమ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంత మంది మాత్రమే మొదటి సినిమాతోనే అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న ముద్దుగుమ్మలలో శాలిని పాండే ఒకరు. ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ లో హీరోయిన్గా నటించింది.

మూవీ తోనే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీలో శాలిని పాండే తన అందాలతో , నటనతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అకట్టుకుంది. ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీకి అద్భుతమైన గుర్తింపు తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చింది. ఇకపోతే ఈమె నటించిన మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో ఈమెకు వరుస పెట్టి తెలుగులో క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఈమెకు భారీ క్రేజ్ ఉన్న తెలుగు సినిమాల్లో అవకాశాలు రాలేదు.

దానితో కొన్ని తెలుగు సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం మాత్రం ఎక్కువ శాతం హిందీ సినిమాలలో , వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈమె అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sp