అయితే ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యి మంచి స్పందన పొందాయి. షూటింగ్ మొదలు అయినప్పటినుంది ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతూ వచ్చాయి. అయితే ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదల అయ్యింది. ఈ మూవీ మంచి మాస్ డ్యాన్స్ తో, కలర్ ఫుల్ విజువల్స్ తో పాటుగా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రీతువర్మ నటించింది. ఈ సినిమాలో రావు రమేష్ ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో మన్మధుడు ఫేమ్ అన్షు కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా థియేటర్ మొత్తం నవ్వులు పూయించింది. ఈ మజాకా మూవీ 2.5 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రేక్షకులను నవ్వించి, మెప్పించింది. మజాకా మూవీకి ధమ్కీ ఫేమ్ లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. అయితే మజాకా మూవీ త్వరలో ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జీ5లో సందడి చేయనుంది. ఈ నెల 28న జీ5లో విడుదల కానుంది.