
ఇక వీటి తో పాటు ఏ సమయంలో అయినా ఈ సినిమా అప్డేట్ రాబోతున్నట్టు టాక్ .. ప్రస్తుతానికి పెద్ది అనే టైటిల్ తోనే మేకర్స్ సాలిడ్ గ్లింప్స్ ని వదిలే సన్నాహాలు చేస్తున్నారట . అయితే ఇది ఏ లెవెల్ లో ఉంటుందో చూడాలి .. ఇక ఈ సినిమాని వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తుండ గా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ కూడా సహ నిర్మాతలుగా ఉంటున్నారు .. ఇక మరి రామ్ చరణ్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు . ఇప్పటికే జడ్త్ స్పీడ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది .. ఎలా అయినా 2026 సమ్మర్లో ఈ సినిమా ను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని కసి తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు . ఇక మారి రామ్ చరణ్ ఈ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అంచనాలు అందుకుంటాడో చూడాలి .