
అయితే త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో ఆయన ఒక సినిమాని తెరకెక్కించబోతున్నారు . ఈ సినిమాకి సంబంధించిన వర్క్ ప్రతీది కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు అనిల్ రావిపూడి . అందుతుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్లుగా తమన్నా అదే విధంగా ఐశ్వర్య రాజేష్ ని చూస్ చేసుకున్నారట.ం అయితే ఈ సినిమాల్లో మరొక హీరో కూడా నటించబోతున్నాడు అంటూ లేటెస్ట్ గా ఫిలిం వర్గాలల్లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన మరెవరో కాదు ఎఫ్2 - ఎఫ్3 అలాగే సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన వెంకటేష్ .
యస్ ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారిపోయింది. అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబో ట్రెండ్ సెట్టర్గా మారిపోయింది . చిరంజీవి తో తెరకెక్కించే ఓ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం వెంకటేష్ ని రంగంలోకి దింపుతున్నారట . వెంకటేష్ కి అనిల్ రావిపూడికి ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఆయన కూడా ఓకే చేశారట . ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవ్వడమే కాకుండా ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చూడాలి మరి ఈ కాంబో ఎంత వరకు సెట్ అవుతుందో..?? జనాలని ఎలా నవ్విస్తుందో..??