కొన్ని కొన్ని కాంబోలు విచిత్రంగా ఉన్న జనాలు మాత్రం అలాంటి కాంబోస్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటారు.  మరి  ముఖ్యంగా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు అంటే ఫస్ట్ గా జనాలు గమనించేది హైట్ - వెయిట్ . ఒకరు  పొట్టి ఒకరు పొడుగు ఉన్న ఒకరు లావు మరొకరు సన్నం గా ఉన్న ఆ జోడి పెద్దగా అట్రాక్ట్ చేయదు.  ఆ కారణంగానే సినిమా ఇండస్ట్రీలో హీరోకి హీరోయిన్ ని చూసి చేసే విషయంలో చాలా టైం టేకింగ్ తీసుకుంటారు డైరెక్టర్ . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ గా మారింది .


హీరోయిన్ నిత్య మీనన్ అదేవిధంగా హీరో ప్రభాస్ కాంబోలో మిస్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ట్రెండ్ అవుతున్నాయి . ఆ సినిమా మరి ఏంటో కాదు . ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సినిమా మిర్చి . మిర్చి సినిమాలో హీరోయిన్గా అనుష్క నటించింది.  రెండవ హీరోయిన్గా గంగారిచో ఉపాధ్యాయ నటించింది. ఆ రోల్ కి తగిన న్యాయం చేసింది.  నిజానికి ఈమె ప్లేస్ లో ముందుగా నిత్యామీనన్ అని అనుకున్నారట .



కానీ హైట్ వైజ్ అసలు మ్యాచ్ అవ్వదు అంటూ ఈ ఆఫర్ ను నిత్యామీనన్ చేతికి వెళ్ళనీకుండా రిజెక్ట్ చేసేసారట. ఒకవేళ వీళ్ళ కంబో సెట్ అయి ఉంటే మాత్రం చూడడానికి ఇబ్బందికరంగా ఉన్న నటన పరంగా మాత్రం ఇరగదీసేసి ఉండేవారు అంటున్నారు అభిమానులు . చూడాలి మరి ఫ్యూచర్ లోనైనా సరే వీళ్ళ కాంబోలో ఒక్క సినిమా అయినా వస్తుందేమో ..? ప్రజెంట్ ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళుతున్నారు. నిత్యా మీనన్ పూర్తిగా తెలుగు సినిమాలను వదిలేసుకుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: