
కానీ ఇందులో మరో కీలక పాత్రలో నటిస్తున్న ప్రియాంక చోప్రా మాత్రం రాజమౌళి రూల్స్ ని అసలు ఎక్కడ పాటించడం లేదనేది టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ .. షూటింగ్ టైం లోనే కాదు మొదటి నుంచి కూడా ఈమె ఇంతేనట . అసలు మేటర్ లోకి వెళితే ఈ సినిమాకి లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చింది ప్రియాంక .. అయితే ఈ సినిమాలో భాగమైనట్టు రాజమౌళి అండ్ టీం ఎక్కడ కన్ఫామ్ చేయలేదు మరోపక్క ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పే ముందు కూడా .. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ కూడా బయటికి చెప్పకూడదని రాజమౌళి పెద్ద కండిషన్ కూడా పెట్టారు . అలా చెప్పే ఓ ఎగ్రిమెంట్ లో సైన్ చేపించుకున్నాడు ..
అయితే ఇప్పుడు ప్రియాంక మాత్రం హైదరాబాద్లో చాలా ప్లేసులకి తెగ తిరిగేస్తూ ఈ ప్రాజెక్టులో ఆమె కన్ఫామ్ అయినట్లు పరోక్షంగా అందరికీ చెప్పేస్తుంది .. ఇక తర్వాత మహేష్ బాబు పెట్టిన ఓ ట్వీట్ కి కూడా రిప్లై ఇస్తూ ఆసలు విషయాన్ని అందరికీ గుర్తు చేస్తుంది . అయితే రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది దానికి సంబంధించిన చాలా ఫోటోలు కూడా ప్రియాంక తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది .. అయితే ఇప్పుడు ఇవన్నీ రాజమౌళికి తెలిసిన ఏమి చేయలేకపోతున్నట్టు తెలుస్తుంది .. ఎంతైనా ఈమె గ్లోబల్ స్టార్ కద మరో రెండు షెడ్యూల్స్ తో ప్రియాంకతో చేయాల్సిన షూటింగ్ మొత్తం పూర్తవుతుందట .. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళిపోతున్నట్టు టాక్ కూడా వినిపిస్తుంది .