
అటువంటి నయనతార ఇప్పుడు ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది అనే సంగతి కూడా అందరికీ తెలుసు . పెళ్లి తర్వాత పలు కాంట్రవర్షియల్ మ్యాటర్ లో ఇరుక్కుంటూ నయనతార చాలా చాలా తన పేరుకి నెగిటివిటీ క్రియేట్ చేసుకుంది . కాగా ఇలాంటి మూమెంట్లోనే నయనతార కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . నయనతార తన కెరియర్ లో ఎంతో మంది స్టార్స్ తో వర్క్ చేసింది. అయితే అందరూ స్టార్స్ ఆమెను నయనతార అని.. నయన్ అని లేకపోతే మేడం అని ఇలా పిలిచేవారట .
కానీ ఒకే ఒక హీరో మాత్రం ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చెల్లెమ్మ అంటూ పిలిచేవారట . ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి . ఎస్ మెగాస్టార్ చిరంజీవి - నయనతార కాంబో సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి . అయితే గాడ్ ఫాదర్ సినిమాలో వీళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్ గా కనిపిస్తారు . అయితే ఆ మూమెంట్లో నయనతారను చెల్లెమ్మ అంటూ సెట్లో ఆటపట్టించారట. ఇప్పటివరకు నయనతారని ఏ తెలుగు హీరో కూడా చెల్లెమ్మ అని కానీ అక్క అని గాని పిలిచిన సందర్భాలే లేవు . ఫర్ ద ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే నయనతారను చెల్లెమ్మ అంటూ ముద్దుగా ప్రేమగా ఆటపట్టించారట . అప్పట్లో వీళ్ళకి సంబంధించిన న్యూస్లు బాగా ట్రెండ్ అయ్యాయి. కానీ గాడ్ ఫాదర్ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు . మెగా ఫ్యాన్స్ ను బాగా డిసప్పాయింట్ చేసింది ఈ సినిమా..!