
అటువంటి చిరంజీవి మళ్ళీ కాంట్రవర్షియల్ సబ్జెక్టుని చూస్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది . ఇండస్ట్రీలో అదేవిధంగా ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ అనే మహమ్మారి ఎలా పాతుకుపోయిందో అందరికీ తెలుసు. ఈ డృఅగ్స్ మహమ్మారి కొందరు జీవితాలలో వెలుగు నింపనీకుండా చేసేసింది. ఈ డ్రగ్స్ మెయిన్ సబ్జెక్టుగా చేసుకొని చిరంజీవితో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడట . టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ తో ఈ సినిమా ని ఫైనలైజ్ చేశారట. దీనితో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.
చిరంజీవి ఈ మధ్యకాలంలో బాగా ట్రోలింగ్ ఎదుర్కొంటూ వస్తున్నారు . మరి ఎందుకు ఇలాంటి మూమెంట్లో ఆయన టాపిక్ ని టచ్ చేయడం ఆల్రెడీ డ్రగ్ ఇష్యూలో కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ కూడా ఇరుక్కున్నాడు . మరీ ముఖ్యంగా ఒక బడా హీరో కొడుకు పేరు హైలెట్గా వినిపిస్తుంది . మరి ఇలాంటి మూమెంట్ లో చిరంజీవి ఈ సబ్జెక్ట్ టచ్ చేయడం అవసరమా ..? అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఏమో ఆయన టైం బాగోలేక్ ఈ సినిమా ఒప్పుకున్నారేమో అంటూ మరికొంతమంది వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు.. మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి ఏ సినిమా చేసిన సమాజానికి ఉపయోగపడే విధంగానే ఉంటుంది అంటున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో..???