టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నటి కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ చిన్నదాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమాయకమైన చూపు, అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.


దాదాపు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన ఈ చిన్నది హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు అందుకుంది. ఈ భామ అందానికి గాను ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. ఇక కాజల్ అగర్వాల్ సినిమాలలో రాణిస్తున్న సమయంలోనే గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం తర్వాత కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.


కాజల్ డెలివరీ అనంతరం తన మాతృత్వాన్ని ఆస్వాదించారు. ఇక కొన్ని రోజుల అనంతరం మళ్లీ సినిమాలలోకి వచ్చినప్పటికీ కాజల్ కి పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఏవో కొన్ని సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోయింది. ఇక చాలాకాలం తర్వాత ఈ బ్యూటీ మళ్ళీ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్ళీ తన ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా, ఈ చిన్న దానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో హీట్ పెంచుతోంది. కాజల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.

తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నది హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చి తన అందాలను చూపకనే చూపించింది. తన ఎద అందాలను చూపకనే చూపిస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో కాజల్ చాలా హాట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో కాజల్ కి సంబంధించిన ఫోటో విపరీతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: