నేడు రామ్ చరణ్ బర్త డే . ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్తలను అలాగే ఆయన లైఫ్లో ఎదుర్కొన్న టఫ్ సిచువేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ఎలా రావాలి అనుకున్నాడు..? ఎలా వచ్చాడు..? ఎలా సక్సెస్ అయ్యాడు..? ఎలా మంచి మంచి కథలను చూస్ చేసుకుంటున్నాడు..? అనే విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . అయితే ఇదే మూమెంట్లో రామ్ చరణ్ తన లైఫ్ లో ఎదుర్కొన్న సమస్యలు కూడా ఫాన్స్ చర్చించుకుంటున్నారు .


మరీ ముఖ్యంగా ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న టైంలో రామ్ చరణ్ హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు . ఆ విషయం అందరికి బాగా తెలుసు. ఇంకా పక్కాగా చెప్పాలి అంటే రామ్ చరణ్ లైఫ్ లో అది ఓ పీడ కల. ఆ టైంలో ఉపాసన ఫిజిక్ పై దారుణాతి దారుణమైన కామెంట్స్ వినిపించాయి. అంతేకాకుండా రాంచరణ్ కంటే ఉపాసన పెద్దది కావడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతూ వాళ్ళ జంటపై నెగటివ్గా కామెంట్స్ చేశారు.  వల్గర్ గా చీప్ మాటలు మాట్లాడారు.



ఆ తర్వాత ఉపాసన అన్ని తిప్పికొడుతూ పాజిటివ్గా రాంచరణ్ కెరీర్ ని మార్చేసింది.  ఉపాసన మారిన ట్రాన్స్ఫర్మేషన్ అందరికీ తెలిసిందే.  రాంచరణ్ తన కెరీర్ లో సినిమాలపరంగా హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కోలేదని చెప్పాలి . వ్యక్తిగత జీవితంలో ఆయన ఉపాసన కారణంగానే ట్రోల్లింగ్ కి గురయ్యారు . అయితే ఉపాసన కారణంగానే ఆయన ఎక్కువమంది ఫ్యాన్స్ ను సంపాదించుకోగలరు అని చెప్పడంలో సందేహమే లేదు. ప్రజెంట్ రాంచరణ్ - బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వికపూర్ నటిస్తుంది. ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ నేపధ్యంలో తెరకెక్కబోతుందట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: