తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ బ్యూటీ నబా నటేష్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ సుదీర్ బాబు హీరో గా రూపొందిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ రవితేజ హీరో గా రూపొందిన డిస్కో రాజా సినిమాలో హీరోయిన్గా నటించింది.

ఈ రెండు మూవీలు కూడా ఈ నటికి నిరాశనే మిగిల్చాయి. ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగు లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈమెకు అద్భుతమైన సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అలా కెరియర్ మంచి జోష్ లో ముందుకు సాగుతున్న సమయం లోనే ఈమెకు ఒక యాక్సిడెంట్ జరిగింది. దానితో ఈమె కొంత కాలం పాటు సినిమాలకు దూరం అయింది. మళ్ళీ ఈమె వరస పెట్టి సినిమాల్లో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాలో తన అదిరిపోయే రేంజ్ అందాలతో ప్రేక్షకులను అనేక సార్లు ఆకట్టుకున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు.

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన ఉల్లి పొర లాంటి పలుచటి చున్నీని తన డ్రెస్ పై నుండి వేసుకొని తన హాట్ నడుము మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nn