
ఈ యంగ్ హీరో ఎంచుకుంటున్న కథల లైన్ చూసి ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి . ఇప్పటికే ఈ సినిమాకు నైజం ఆంధ్ర సీడెడ్ లో సాలిడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది . దాదాపు 25 కోట్లకు పైన డీల్స్ అన్ని సెట్ అయినట్టు టాక్ . ఈ ఫిగర్ స్టార్ కిడ్స్ సినిమా అయితే సులభంగా సాధించగలరని కానీ తేజ వంటి సెల్ఫ్ మేడ్ హీరో సినిమా అంతటి అందుకోటం ఎంతో రేర్‌ని కూడా అంటున్నారు .. ఇక ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా హక్కుల కోసం కూడా డిస్టిబ్యూషన్ రంగంలో ఆసక్తికర చర్చలు వినిపిస్తున్నాయి .
బాలీవుడ్ మార్కెట్ ఈసారి మిరాయ్ కోసం ఓపెన్ గాని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది . ఇది హనుమాన్ వల్ల వచ్చిన క్రేజ్ అటెన్షన్ అయినా మిరాయ్ టీజర్ విడుదలయితే అది మరో లెవల్ కు వెళ్లి అవకాశం కూడా ఉంది .. చిన్న హీరో సినిమా అనుకున్న స్కేల్ కంటెంట్ పరంగా పెద్ద సినిమాలకు ధీటుగా ఉండేలా అన్ని వివరాలు లీక్ అవుతున్నాయి .. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాకుండానే తేజ మార్కెట్లో తన స్థాయిని మరో స్థాయికి తీసుకువెళ్లాడు . ఇక మరి ఈ సినిమా నుంచి టీజర్ కానీ ట్రైలర్ గానీ వచ్చిన తర్వాత బిజినెస్ కలెక్షన్ల పై దూకుడు ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి .