టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ సినిమాలు ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తున్నా చరణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. ఫ్యాన్స్ గర్వపడే సినిమాలకు రామ్ చరణ్ ఓటు వేస్తున్నారనే సంగతి తెలిసిందే. చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.
 
రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ పెద్ది అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రామ్ చరణ్ బన్నీని మించి ఎదిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
రామ్ చరణ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ ఇతర భాషల్లో సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. రెమ్యునరేషన్ పరంగా కూడా రామ్ చరణ్ టాప్ లో ఉన్నారు.
 
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రామ్ చరణ్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ రేంజ్ సినిమా సినిమాకు పెరుగుతుండగా ఇతర భాషల్లో సైతం చరణ్ సత్తా చాటుతున్నారు. రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ గర్వపడే ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారు. రామ్ చరణ్ పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: