స్టార్ హీరోస్ గురించి తెలుసుకోవడానికి స్టార్ హీరోస్ వేటిని ఇష్టపడతారు అని తెలుసుకోవడానికి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ గురించి ఎప్పటికప్పుడు వార్తలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. రామ్ చరణ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ బడా హీరో . గ్లోబల్ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో రామ్ చరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . నేడు ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా రామ్ చరణ్ కి ఫ్యాన్స్ స్పెషల్ బర్త్డ డే విషెస్ అందజేస్తున్నారు.


అంతే కాదు రామ్ చరణ్ కి సంబంధించిన మూవీస్ అప్డేట్ గురించి ఆయన కెరియర్ లో ఆయన ఇష్టపడే మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకానొక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ కి ఇదే ప్రశ్న ఎదురైంది . ఆయన కెరీర్ నే మలుపు తిప్పిన మగధీర అదేవిధంగా రంగస్థలం అలాగే ఆర్ఆర్ఆర్ ఈ మూడు సినిమాలలో ఆయన ఫేవరెట్ మూవీ ఏంటి అనే క్వశ్చన్ ఎదురైంది.  ఇది నిజంగా టఫ క్వశ్చన్ . ఈ మూడు సినిమాలు కూడా అద్భుతంగా ఉంటాయి . రాంచరణ్ కెరియర్ ని మలుపు తిప్పాయి.



మరి ఒక్క సినిమాని చూస్ చేసుకోవాలి అంటే ఎలా..? కానీ రామ్ చరణ్ మాత్రం చాలా హుందాగా ఆన్సర్ ఇచ్చాడు. "తన కెరియర్ ని ఈ స్థాయిలో మలుపు తిప్పడానికి ఫస్ట్ స్టెప్ వేసింది మాత్రం మగధీరానే అంటూ చెప్పుకొచ్చారు. రంగస్థలంలో ఆయన స్పెషల్ పర్ఫామెన్స్ అందరూ చూశారు అని నటనపరంగా తనకు పేరు తీసుకొచ్చిన సినిమా రంగస్థలం అని ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఆయనకు ఎప్పుడు స్పెషల్ ఏ అని ..గ్లోబల్ స్థాయి గుర్తింపు సంపాదించిన సినిమా ఇది అని మూడు సినిమాలకు తన లైఫ్ లో ఉన్న స్థానం గురించి వివరించారు అలా మూడు సినిమాల్లో కూడా తనకు ఫేవరెట్ అని చెప్పకనే చెప్పేసాడు రామ్ చరణ్".  ఏ విషయానైనా సరే కాంట్రవర్షియల్ కాకుండా మాట్లాడడంలో రామ్ చరణ్ చాలా ధిట్ట..!

మరింత సమాచారం తెలుసుకోండి: